Hardik Pandya: ఈ రోజు టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పుట్టిన రోజు. అక్టోబర్ 11, 1993న గుజరాత్‌లో జన్మించాడు. భారత క్రికెట్‌లో కపిల్‌దేవ్ తర్వాత ఆ స్థాయి ఆల్‌రౌండర్ ఎవరు..? ఈ ప్రశ్నకి సుదీర్ఘకాలం తర్వాత హార్దిక్ పాండ్యా ఓ సమాధానంలా నిలిచాడు. టీమిండియాలోకి అరంగేట్రం చేసిన తొలినాళ్లలోనే తన పేస్ బౌలింగ్‌తో పాటు పవర్ హిట్టింగ్‌తోనూ స్టార్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఎదిగాడు. కానీ.. ఈ మూడేళ్ల క్రికెట్ కెరీర్‌లో…