Indian Community: అమెరికా 47వ అధ్యక్షుడిగా ఈరోజు (జనవరి 20) ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్‌కు భారతీయ సంఘం సభ్యులు అభినందనలు తెలియజేస్తున్నారు. కొత్త పరిపాలనలో అమెరికా- భారత్ సంబంధాలు మరింత అభివృద్ధి చెందుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
కల్యాణం కమనీయం అంటారు. కానీ మనదేశంలో పెళ్ళిళ్ళు చాలా కాస్ట్లీ అయిపోయాయి. మూడు ముళ్ళు, ఏడడుగులు వేయాలంటే భారీగా ఖర్చుపెట్టాల్సిందేనా? లక్షల కోట్లు ఆవిరి కావాల్సిందేనా? అంటే అవునంటున్నారు వ్యాపారులు. మనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వల్ల వివాహాలు వాయిదా పడ్డాయి కానీ లేకుంటే అంగరంగ వైభవంగా పెళ్ళితంతు జరగాల్సిందే. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కరోనా కారణంగా వాయిదా పడ్డ వివాహాలు ఇప్పుడు ఊపందుకుంటున్నాయి. ఈ ఏడాది 14 నవంబర్ నుంచి 13…