తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఎప్పుడూ తన స్పష్టమైన అభిప్రాయాలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన రాబోతున్న చిత్రం ‘మదరాసి’ . శివ కార్తికేయన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన ‘మదరాసి’ సెప్టెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన మురుగదాస్, భారతీయ బాక్సాఫీస్ పై రూ.1000 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. Also…