PV Sindhu : భారత షెట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఈ రోజు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం నివాసానికి వెళ్లి ఈ నెల 22న రాజస్థాన్‌లో జరగనున్న తన వివాహానికి హాజరుకావాలంటూ ముఖ్యమంత్రికి శుభలేఖ అందించి ఆహ్వానించారు. ఈ రోజు మధ్యాహ్నం పీవీ సింధు కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్‌మెంట్ వేడుక నిర్వహించబడింది. ఈ సందర్భంగా సింధు, వెంకట దత్తసాయి పరస్పరం…