కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రజెంట్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ తెరకెక్కిస్తున్నాడు, ఈ మూవీతో పాటు కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ కూడా చేస్తున్నాడు. శంకర్ గ్రాండ్ సెట్స్ కోసం భారీ ఖర్చుని సరదాగా పెడుతుంటాడు శంకర్. సోషల్ మెసేజ్ కి కమర్షియల్ హంగులు అద్దే శంకర్ ప్రస్తుత ట్రాక్ రికార్డ్ బాగాలేదు, హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. శంకర్ ఎంత అవుట్ ఫామ్ లో ఉన్నాడు అంటే ఇండియన్ 2…