రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో కమల్ హాసన్ ‘సేనాపతి’ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. అవినీతిపైన పోరాడే ఈ క్యారెక్టర్ ని సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేసారు. వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ… శంకర్-కమల్ హాసన్ లు ఇండియన్ 2ని గ్రాండ్ గా…
టాప్ ఇండియన్ మూవీస్‌ని లిస్ట్ తీస్తే వెయ్యి కోట్ల క్లబ్ లో సౌత్ నుంచే మూడు సినిమాలున్నాయి. అమీర్ ఖాన్ ‘దంగల్’ 2000 వేల కోట్లకు పైగా వసూళ్లతో టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ బాహుబలి 2, 1800 కోట్లతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. థర్డ్ ప్లేస్‌లోనూ జక్కన్నే ఉన్నాడు. ఆస్కార్‌తో హిస్టరీ క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్ 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.…
క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో పాన్ ఇండియా రేంజులో రూపొందుతున్న సినిమా ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. భారి బడ్జట్ తో, శంకర్ మార్క్ సోషల్ కాజ్ టచ్ తో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమా క్లైమాక్స్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘ఎలక్ట్రిఫయ్యింగ్ క్లైమాక్స్’ కంప్లీట్ అయ్యింది అంటూ…
క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కలిసి చేస్తున్న సినిమా ‘ఇండియన్ 2’. 1996లో రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా, సేనాపతి క్యారెక్టర్ కి కొనసాగింపుగా ఇండియన్ 2 తెరకెక్కుతుంది. రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఇండియన్ 2 లేటెస్ట్ షెడ్యూల్ ని శంకర్ మొదలుపెట్టాడు. తైవాన్ లో ఇండియన్ 2 లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. సరిగ్గా అయిదేళ్ల క్రితం ఇదే…
68 సంవత్సరాల వయసులో కూడా 500 కోట్లు రాబట్టిన యాక్షన్ సినిమాలో హీరోగా నటించగలడు నిరూపించిన హీరో ‘కమల్ హాసన్’. లోకనాయకుడిగా ఎలాంటి పాత్రలో అయినా నటించగల కమల్ ‘విక్రమ్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఏజెంట్ విక్రమ్ గా కమల్ టెర్రిఫిక్ గా కనిపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో కమల్ హాసన్ ‘మెషిన్ గన్’ని లాక్కొచ్చే సీన్ లో ఆయన ఫిట్నెస్ చూస్తే, ఈ ఏజ్ లో కూడా అలా ఎలా ఉన్నాడు రా…