Home
India
India News
-
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా
కొలంబో వేదికగా ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య ఇవాళ మూడో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చివరి వన్డే మ్యాచ్ లో టీం ఇండియా జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్… టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక జట్టు మొదటగా బౌలింగ్ చేయనుంది.జట్లు వివరాలు :ఇండియా : పృథ్వీ షా, శిఖర్ ధావన్ (సి), సంజు సామ్సన్ (డబ్ల్యూ), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, నితీష్ రానా, హార్దిక్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్,… -
ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : చిన్న దేశాలు మనకంటే బెటర్.. మరి లోపం ఎక్కడుంది..?
-
టోక్యోలో భారత్ డబుల్ డిజిట్ సాధిస్తుందని అంచనా…
రెజ్లింగ్ పై ఆశలు గట్టిగానే ఉన్నాయి. షూటింగ్ గురి తప్పదనే నమ్మకం ఉంది..అథ్లెటిక్స్ లో అంతంత మాత్రంగానే ఉన్నా, హాకీలో అద్భుతాలు జరుగుతాయనే అంచనాలున్నాయి. ఓవరాల్ గా భారత క్రీడాకారులు గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారని భావిస్తున్నారు. భారత్ ఖాతాలో ఎన్ని పతాకాలొస్తాయనే అంశంపై చాలా అంచనాలున్నాయి. నిజానికి ప్రతి నాలుగేళ్లకొకసారి ఈ చర్చ నడుస్తూనే ఉంటుంది. గతాన్ని పరిశీలిస్తే భారత్‌కు లభించిన పతకాల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అయితే, టోక్యోలో భారత్ డబుల్ డిజిట్… -
ఇండియా కరోనా అప్డేట్: తగ్గిన కేసులు… మరణాలు…
ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 35,342 కేసులు…482 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,93,062కి చేరింది. ఇందులో 3,04,68,079 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,05,513 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 4,19,470 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా నుంచి 38,740 మంది… -
ఇండియా కరోనా అప్డేట్..24 గంటల్లో 42,383 కేసులు
ఇండియా కరోనా కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. నిన్న కరోనా కేసులు భారీగా తగ్గగా… ఇవాళ మాత్రం ఆ సంఖ్య మరోసారి పెరిగిపోయింది. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 41,383 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,57,720 కి చేరింది. read also :భారీ వర్షాలు : నిండు కుండలా మారిన ప్రధాన జలాశయాలు ఇందులో 3,04,29,339… -
నీరవ్ మోడీ సంచలనం.. భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్యే..!
బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని చివరకు లండన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇక, ఆయన్ను భారత్‌కు అప్పగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఈ వ్యవహారంపై లండన్ కోర్టులో అప్పీల్‌కు వెళ్లిన నీరవ్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.. తనను భారత్‌కు అప్పగించొద్దని కోర్టుకు కోరిన నీరవ్… తనను భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యమన్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం నీరవ్‌కు లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు అప్పీల్‌కు… -
షాకింగ్ న్యూస్: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు…మరణాలు
ఇండియాలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. కొత్తగా దేశంలో 42,015 కేసులు నమోదవ్వగా…3998 మరణాలు సంభవించాయి. కరోనా కేసులతో పాటుగా భారీ సంఖ్యలో మరణాలు నమోదవ్వడంతో తిరిగి ప్రజల్లో ఆందోళనలు మొదల్యాయి. థర్డ్ వేవ్ మొదలైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా కేసులు, మరణాలు పెరగడంతో సాధారణ ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఈరోజు నమోదైన కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,16,337కి చేరింది. Read: చైనా మరో… -
అలర్ట్: ఇండియాలో తొలి బర్డ్‌ఫ్లూ మరణం…
కరోనా మహమ్మారి నుంచి ఇంకా కోలుకోక ముందే దేశంలో మరో వైరస్ ఇబ్బందు తెచ్చిపెడుతున్నది. పక్షులకు సోకే బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకుతున్నది. బర్డ్‌ఫ్లూ వైరస్‌తో 11 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు దృవీకరించారు. బాలుడికి చికిత్స అందించిన వైద్యులు ఐసోలేషన్‌కు వెళ్లాలని, ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే రిపోర్ట్ చేయాలని నిపుణులు సూచించారు. ఈనెల 2 వ తేదీన హర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యూమోనియా,… -
తెలకపల్లి రవి : పెగాసస్ నిఘా భగభగలు
భారత దేశంలో జర్నలస్టులు ఉద్యమకారులు, హక్కుల కార్యకర్తలు, మేధావులతో పాటు ప్రతిపక్ష నేతలు, స్వంత పార్టీలోనే మంత్రులపైన కూడా నిఘా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయిల్ సృష్టించిన పెగాసస్ పరికరాన్ని ప్రయోగించిందన్న వార్త పార్లమెంటును కుదిపేస్తున్నది.అందులోనూ పార్టమెంటు సమావేశాలకు ముందురోజే వాషింగ్టన్ పోస్ట్ లీమాండేలతో సహా ప్రపంచంలోని అనేక ప్రముఖ పత్రికలలో ఈ వార్త వివరాలతో సహాప్రచురితమైంది.భారతదేశంలో దవైర్‌న్యూస్ దీన్ని ప్రచురించింది.నిరసనలను అణచివేయడంలోనూ ప్రత్యర్థులపై నిఘావేయడంలోనూ నిర్బంధం సాగించడంలోనూ ఇజ్రాయిల్ పేరు మోసింది. ఆ దేశానికి చెందిన… -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక..
కొలంబో వేదికంగా భారత్ మరియు శ్రీలంక ల మధ్య రెండో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో మరోసారి టాస్ గెలిచి శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీం ఇండియా మరోసారి మొదటగా బౌలింగ్ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వస్తే… టీం ఇండియా : పృథ్వీ షా, శిఖర్ ధావన్ (సి), ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, దీపక్ చాహర్,…
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!