నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశారు. నెలల రోజుల వ్యవధిలోనే ప్రజలపై వందల రూపాయల భారాన్ని మోపారు. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇక, సిలిండర్ బుక్ చేసుకున్న వ్యక్తి ఈ మొత్తం చెల్లిస్తే సబ్సిడీ సొమ్ము తిరిగి బ్యాంకు ఖాతాలో పడేది. కానీ, ప్రస్తుతం సబ్సిడీ నగదు కూడా జమ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.…
దేశంలో కరోనా యాక్టివ్ కేసులు భారీగా తగ్గాయి. కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. లక్షల మంది ప్రజలు దీనిని బలయ్యారు. అయితే రికవరీ రేటు పెరుగుతుండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం 5 లక్షలకంటే తక్కువగా కరోనా యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత 106 రోజుల్లో ఇదే అత్యల్పమని తెలిపింది. తాజాగా నమోదైన 44,281 కొత్త కేసులతో కలుపుకొని దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 8…