IND vs SA Test : చెన్నై వేదికగా జూన్ 28 న మొదలైన దక్షిణాఫ్రికా, ఇండియా ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్నీ అందుకుంది. సోమవారం ఉదయం రెండో ఇన్నింగ్స్ ను 232/2 (ఫాలోఆన్) తో బ్యాటింగ్ మొదలు పెట్టిన సౌతాఫ్రికా 373 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ కు కేవలం 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్ ని భారత మహిళలు…
Indian Cricket Team Photo on Dawn’s front page: టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ను టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కింగ్స్టన్ ఓవల్ మైదానంలో దక్షిణాఫ్రికాతో నువ్వానేనా అన్నట్లు సాగిన ఫైనల్ సమరంలో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి.. పొట్టి ప్రపంచకప్ను రెండోసారి కైవసం చేసుకుంది. టైటిల్ సొంతం చేసుకున్న భారత క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత్ మీడియానే కాకుండా అంతర్జాతీయ మీడియా కూడా భారత క్రికెట్ జట్టుపై ప్రశంసల…
17 ఏళ్ల తర్వాత టీ-20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత జట్టుకు రూ.125 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. బోర్డు కార్యదర్శి జై షా జూన్ 30న ఈ విషయాన్ని ప్రకటించారు.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నోట శాంతిసందేశం ఆశ్చర్యం కలిగించింది. విదేశీ విధానానికి సంబంధించి భారత్ తీసుకొచ్చిన పంచశీల ఒప్పందం మెరుగైందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు.