బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో భారత జట్టు తలపడనుంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయదుందుభి మోగించింది.
ఓమిక్రాన్ కేసుల మధ్య మూడు టెస్ట్ ల సిరీస్ లో తలపడేందుకు సౌత్ ఆఫ్రికా కు వెళ్ళింది టీం ఇండియా. అయితే ఈ రోజు భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య మొదటి టెస్ట్ పార్రంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీసుకొని అతిథులకు మొదట బౌలింగ్ ఇచ్చాడు. అయితే ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికాను ఒక్క సిరీస్ లో కూడా వారి సొంత గడ్డపై…