వీరి ధాటికి టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి జస్ట్ 95 పరుగలు మాత్రమే చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తానా ఖాతూన్ 3 వికెట్లు తీయగా.. ఫాతిమా ఖాతూన్ 2, మరూఫా అక్తెర్, నమిద అక్తెర్, రబెయా ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు. భారత మహిళ బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేకపోయార�