BANW VS INDW: టీమిండియా బ్యాటర్లకు నరకం చూపించిన బంగ్లా బౌలర్లు.. చివరికి ఇండియాదే సిరీస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మహిళల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ లో 3టీ20లు, 3 వన్డేల కోసం అక్కడ పర్యటిస్తుంది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్-టీమిండియాల మధ్య ఇవాళ( మంగళవారం) రెండో టీ20 జరిగింది. ఢాకా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను బంగ్లాదేశ్ బౌలర్లు పదువైన బంతులతో కట్టడి చేశారు. బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా రాణించి టీమిండియాకు చుక్కలు చూపించారు.
Read Also: Mallu Ravi : కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారు
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
వీరి ధాటికి టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి జస్ట్ 95 పరుగలు మాత్రమే చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తానా ఖాతూన్ 3 వికెట్లు తీయగా.. ఫాతిమా ఖాతూన్ 2, మరూఫా అక్తెర్, నమిద అక్తెర్, రబెయా ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు. భారత మహిళ బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. ఓపెనర్ షఫాలీ వర్మ చేసిన 19 పరుగులే టీమిండియా ఇన్సింగ్స్ లో టాప్ స్కోర్‌గా నిలిచింది.
Read Also: Uttar Pradesh: పెళ్లి ఆగిపోవడంతో మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం.. నిందితుల్లో మౌలానా….
షఫాలీ సహా స్మృతి మంధన (13), యస్తిక భాటియా (11), దీప్తి శర్మ (10), అమన్‌జోత్ కౌర్ (14) రెండంకెల స్కోర్లకే పరిమితం అయ్యారు. టీమిండియా స్టార్ బ్యాటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్ డకౌట్ గా వెనుదిరిగింది.. జెమీమా రోడ్రిగెజ్ (8), హర్లీన్ డియోల్ (6)లు కూడా నిరాశపరిచారు. కేవలం 95 పరుగులు చేసిన టీమిండియా తర్వాత బంగ్లాదేశ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బంగ్లా బ్యాటర్లను టీమిండియా బౌలర్లు గజగజ వణించారు.. కేవలం 87 పరుగులకే ఆలౌట్ చేసింది. బంగ్లా గెలుపుకు లాస్ట్ ఓవర్లలో 10 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో కీలకమైన షఫాలీ వర్మ మూడు వికెట్లు తీసుకుని మ్యాచ్ ను ముగించింది. ఇక బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 సిరీస్ భారత్ కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?