నేటి నుంచి బంగ్లాదేశ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తలపడనుంది. అన్ని మ్యాచ్ లు బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతాయి. ఈ రెండు జట్లు చివరిసారి తలపడగా, భారత్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకోగా, వన్డేలు 1-1తో ముగిశాయి. ఇక నేటి మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి నట్టింగ్ ను ఎంచుకుంది. ఇక చివరిసారి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సహనం కోల్పోయి పెద్ద వివాదంలో చిక్కుకుంది. మ్యాచ్ లో సహనం కోల్పోయి ఆమె…
India Women Reach Asian Games 2023 Final, Medal Guaranteed: ఆసియా గేమ్స్ 2023 మహిళల క్రికెట్‌లో భారత్‌కు పతకం ఖాయం అయింది. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఆసియా క్రీడలు మహిళల క్రికెట్ ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. సెమీస్‌లో సత్తా చాటడంతో టీమిండియాకు పతకం ఖాయమైంది. ఫైనల్‌లో గెలిస్తే ఏకంగా స్వర్ణమే భారత్ ఖాతాలో చేరుతుంది. ఇప్పటికే ఆసియా క్రీడల్లో భారత్ బోణీ…