Asian Games 2023: సెమీస్‌లో బంగ్లాదేశ్ ఓటమి.. ఫైనల్‌కు చేరిన భారత్! పతకం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Women Reach Asian Games 2023 Final, Medal Guaranteed: ఆసియా గేమ్స్ 2023 మహిళల క్రికెట్‌లో భారత్‌కు పతకం ఖాయం అయింది. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఆసియా క్రీడలు మహిళల క్రికెట్ ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. సెమీస్‌లో సత్తా చాటడంతో టీమిండియాకు పతకం ఖాయమైంది. ఫైనల్‌లో గెలిస్తే ఏకంగా స్వర్ణమే భారత్ ఖాతాలో చేరుతుంది. ఇప్పటికే ఆసియా క్రీడల్లో భారత్ బోణీ చేసింది. షూటింగ్, రోయింగ్‌లో రజత పతకాలు వచ్చాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల దాటికి 51 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4 వికెట్లతో చెలరేగింది. సటిటాస్ సాధు, గైక్వాడ్, వైద్యా తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో నిగార్ సుల్తానా 12 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. సుల్తానా తప్ప మిగతా వారందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: IND vs AUS 2nd ODI: నేడు ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. శ్రేయస్‌కు ఇదే చివరి ఛాన్స్? తుది జట్టు ఇదే
లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు స్మృతి మంధాన (7), షెఫాలీ వర్మ (17) తడబడ్డారు. అయితే జెమీమా రోడ్రిగ్స్ (20), కనికా అహుజా (1) నాటౌట్‌గా నిలిచి లక్ష్యాన్ని పూర్తి చేశారు. బంగ్లా బౌలర్లు మరుఫా అక్టర్, ఫాహిమా ఖాతున్ తలో వికెట్ పడగొట్టారు. సెమీస్‌లో సత్తా చాటిన టీమిండియాకు పతకం ఖాయమైంది. ఫైనల్‌లోనూ గెలిస్తే భారత్ ఖాతాలో స్వర్ణం చేరుతుంది.
🇮🇳🔥 𝐈𝐍𝐓𝐎 𝐓𝐇𝐄 𝐅𝐈𝐍𝐀𝐋! India Women have made history by becoming the first team to qualify for the Asian Games final in cricket, with a 8-wicket victory over Bangladesh Women.
🤩 Pooja Vastrakar’s lethal bowling set the perfect stage for victory.
🥇Let’s go for the… pic.twitter.com/XOLzx9vZda
— The Bharat Army (@thebharatarmy) September 24, 2023
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!