Vaishnavi Sharma: భారత మహిళల క్రికెట్ జట్టుకు మరో కొత్త తార పరిచయమైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ అంతర్జాతీయ అరంగ్రేటంతోనే అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వైష్ణవి, తన లెఫ్ట్-ఆర్మ్ స్లో ఆర్థోడాక్స్ స్పిన్ తో ప్రత్యర్థి బ్యాటర్లకు ముప్పుగా మారింది. మైదానంలో బంతితో మెప్పించడమే కాదు.. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ అవుతుండటంతో నెటిజన్ల నుంచి భారీ…