IND vs SA: భారత్ (India), దక్షిణాఫ్రికా (South Africa) జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ నేడు (డిసెంబర్ 11) న్యూ PCA స్టేడియం, ముల్లాన్‌పూర్ వేదికగా ప్రారంభమైంది. ఈ కీలకమైన మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. తొలి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. సొంతగడ్డపై,…