Keir Starmer India Visit 2025: బ్రిటిన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి భారతదేశ పర్యటనకు రానున్నారు. ఇంతకీ ఆయన దేశంలో ఎప్పుడు పర్యటించనున్నారో తెలుసా.. రేపటి నుంచే. ఆయన అక్టోబర్ 8 నుంచి 9 వరకు దేశంలో . ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కీర్ స్టార్మర్ భారత్ పర్యటనకు వస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక సహకారంతో సహా…