INDW vs WIW: భారత మహిళల అండర్-19 టీ20 జట్టు ప్రపంచకప్‌లో తమ మొదటి మ్యాచ్‌లో అదిరిపోయే విజయం సాధించింది. వెస్టిండీస్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి వెస్టిండీస్ జట్టును కేవలం 44 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇది మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ చరిత్రలో వెస్టిండీస్ జట్టు సాధించిన అత్యల్ప స్కోరు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు భారత బౌలర్ల దాడికి నిలవలేక 44…