India Today Poster War నోటెడ్ న్యూస్ మేగజైన్ ‘ఇండియా టుడే’ కవర్ పేజీ కారణంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య పోస్టర్ వార్ రాజేసింది. ‘ఇండియా టుడే’ తాజా సంచికపై అల్లు అర్జున్ బొమ్మ కనిపించింది. లోపల ‘ఐకాన్ స్టార్’తో ముచ్చట్లు ఉన్నాయి. అలాగే బన్నీ నటించిన ‘పుష్ప- ద రైజ్’ సినిమా వసూళ్ళనూ పేర్కొన్నారు. గత సంవత్సరం బ్లాక్ బస్టర్ గా…