Its all over for Virat Kohli And Rohit Sharma in T20 Internationals: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు బీసీసీఐ బుధవారం జట్టుని ప్రకటించింది. బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్ తనదైన మార్క్ చూపించాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌కు యువ ఆటగాళ్లతో కూడిన జట్టును అగార్కర్ నేతృత్వంలోని సెలక్టర్లు ఎంపిక చేశారు. ఐపీఎల్ 2023లో పరుగులు చేసిన యువ ప్లేయర్లు యశస్వి జైశ్వాల్, తిలక్…