India’s worst record in T20s against Pakistan: భారత్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. టీ20 ఫార్మాట్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో మొదటిసారి ఆలౌటైంది. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 119 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్థాన్‌పై ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో భారత్ ఆలౌటవ్వడం ఇదే మొదటిసారి. టీ20 ప్రపంచకప్‌లో భారత్ నాలుగో అత్యల్ప…