భారత్, శ్రీలంక వేదికగా పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన షెడ్యూల్ ఈ రోజు విడుదల కానుంది. సాయంత్రం 6:30కు ఐసీసీ షెడ్యూల్‌ను రిలీజ్ చేయనుంది. షెడ్యూల్‌పై అందరూ ఆసక్తిగా ఉన్నారు. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ షెడ్యూల్ ఎలా ఉండనుందో నేడు తేలనుంది. స్టార్ స్పోర్ట్స్ 1, 2, 3 ఛానెళ్లలో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. జియో హాట్‌స్టార్…