ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరు స్మార్ట్ ఫోన్లను కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరి ఫోన్ లో డిజిటల్ పేమెంట్ యాప్స్, సోషల్ మీడియా యాప్స్, ఇతరత్రా యప్స్ ఉంటూనే ఉంటాయి. అయితే ఓ యాప్ మాత్రం ఇకపై అందరి ఫోన్లలో ఉండనుంది. అంతేకాదు దీన్ని తొలగించడం కూడా సాధ్యం కాదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఆ యాప్ సంచార్ సాథీ యాప్. సైబర్ భద్రతా రక్షణను అందించే ప్రభుత్వ యాప్‌ను ముందే ఇన్‌స్టాల్ చేసుకోవాలని భారత ప్రభుత్వ టెలికాం…