Operation Sindhoor: ఆపరేషన్ సింధూర్ సహా 2025లో బీఎస్ఎఫ్ దళం సాధించిన విజయాలపై బీఎస్‌ఎఫ్ డీఐజీ విక్రమ్ కున్వర్, జమ్మూ ఫ్రాంటియర్ బీఎస్‌ఎఫ్ ఐజీ శశాంక్ ఆనంద్, డీఐజీ కుల్వంత్ రాయ్ శర్మతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం సరిహద్దు వెంట కురుస్తున్న దట్టమైన పొగమంచును ఆసరాగా చేసుకుని పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వచ్చినట్లు తెలిపారు. ఈ సమాచారం తర్వాత BSF సరిహద్దులో…
Drone squadrons: భారత్-పాకిస్తాన్ సరిహద్దులు మరింత శత్రు దుర్భేద్యంగా మారనుంది. శత్రు దేశాల నుంచి వచ్చే డ్రోన్లను నిర్వీ్ర్యం చేసేందుకు సరిహద్దుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) ‘‘డ్రోన్ స్వ్కాడ్రన్’’ను మోహరిస్తోంది. మే 7 నుంచి మే 10 మధ్య పాకిస్తాన్‌తో నాలుగు రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది.