Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత పలువురు నేతల ప్రకటనలు వస్తున్నాయి. కాంగ్రెస్ వైపు నుంచి రాహుల్ గాంధీ, సందీప్ దీక్షిత్ వంటి నేతలు ఆయనకు అండగా ఉంటామని చెప్పగా, అఖిలేష్ యాదవ్ వంటి నేతలు కూడా అరెస్ట్ పై ప్రశ్నలు సంధించారు.
India China News: చైనాలో చిన్నారులు, యువతను వణికిస్తోన్న జ్వరం, మిస్టరీ న్యుమోనియాపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
Illness Cases : చైనాలో విపరీతమైన జ్వరం, న్యుమోనియాపై భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. చిన్నారుల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యల గురించి సమాచారం అందించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది.
Kolkata: కోల్‌కతాకు చెందిన ఓ మహిళ తన పెంపుడు పిల్లిని కాపాడే క్రమంలో 8వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందింది. భవనం పై అంతస్తులోని పందిరిలో పిల్లి ఇరుక్కుపోయిందని, దాన్ని బయటకు తీసేందుకు మహిళ ప్రయత్నించింది.
Rahul Gandhi: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత జట్టు ఓటమికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ అని.. అతను ఓ పనౌటి అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. దీనిపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
Chain Snatcher: ఏ క్రీడలోనైనా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనేది క్రీడాకారుల కల. కానీ ఒక ఆటగాడు ఈ స్థాయికి చేరుకున్న తర్వాత కూడా ఏదైనా నేరంలో చిక్కుకున్నప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
Fake Job Racket: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం (నవంబర్ 10) రట్టు చేసింది.
Train Accident: ఆంధ్రప్రదేశ్లో ఆదివారం సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంలో కనీసం 9 మంది మరణించారు. మూడు డజన్ల మందికి పైగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రులలో చేరారు.
G20 Dinner Menu: జీ20 సదస్సు వేదికగా దేశాధినేతలు, ఇతర ప్రతినిధుల కోసం శనివారం ఏర్పాటు చేయనున్న విందు కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక వంటకాల జాబితాను సిద్ధం చేశారు.