బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని చివరకు లండన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇక, ఆయన్ను భారత్‌కు అప్పగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఈ వ్యవహారంపై లండన్ కోర్టులో అప్పీల్‌కు వెళ్లిన నీరవ్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.. తనను భారత్‌కు అప్పగించొద్దని కోర్టుకు కోరిన నీరవ్… తనను భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యమన్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం నీరవ్‌కు లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు అప్పీల్‌కు…