ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా డేంజర్ బెల్స్ మరోసారి ఇండియాలో మోగుతున్నాయి. రెండు లాక్ డౌన్స్ ని దాటుకుని ఇప్పుడిప్పుడే సాధారణ జీవితాలకి అలవాటు పడుతున్న ప్రజలని కరోనా మళ్లీ భయపెడుతోంది. రోజు రోజుకీ ఇండియాలో కేసులు పెరుగుతున్నాయి, చాలా రోజుల తర్వాత ఇండియాలో కొత్త కేసుల సంఖ్య 10 వేలకి చేరింది. దీంతో అందరిలోనూ కరోనా ఫీవర్ స్టార్ట్ అయిపొయింది. ఇదిలా ఉంటే ఇప్పటికే రెండు సార్లు కరోనా బారిన పడిన ప్రముఖు నటుడు, రచయిత, డైరెక్టర్…