కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్‌లా దూసుకుపోతోందన్నారు ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్… ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇండియా కెం 2022 సదస్సు జరిగింది.. ఈ సదస్సుకు హాజరైన మంత్రి అమర్నాథ్.. కేంద్రం మంత్రి మన్సుఖ్ మాండవియాకు శాలువా కప్పి సత్కరించారు.. ఇక, ఆయన సదస్సులో మాట్లాడుతూ.. కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగంలో ఏపీ దూసుకుపోతుందని వెల్లడించారు.. 974 కిలోమీటర్ల సముద్ర తీరంతో దేశానికి ఏపీ ఈస్ట్రన్ గేట్వే ఆఫ్ ఇండియాగా మారిందన్న ఆయన..…