Nikhat Zareen: భారత బాక్సింగ్ స్టార్, తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ మరోసారి అద్భుత ప్రతిభను కనపరిచింది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ 2025లో నిఖత్ 51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. నవంబర్ 20న జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన జువాన్ యి గువోపై నిఖత్ 5–0 తేడాతో వార్ వన్ సైడ్ లా విజయం సాధించింది. ఈ విజయంతో భారత మహిళల స్వర్ణాల సంఖ్య ఐదుకు చేరింది. నిఖత్‌కు…
భారత్ కు చెందిన జాస్మిన్ లంబోరియా అద్భుత ప్రదర్శనతో 2025 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 57 కిలోల విభాగంలో బంగారు పతకం గెలిచి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. ఆమె ఫైనల్ మ్యాచ్‌లో పోలాండ్‌కు చెందిన జూలియా సెరెమెటాను స్ప్లిట్ డెసిషన్ ద్వారా ఓడించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ఇది తొలి బంగారు పతకం. జూలియా సెరెమెటా ఇటీవల పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకాన్ని గెలుచుకుంది. Also Read:IND vs PAK: నేడు ఆసియా కప్‌లో హై…