Temple Lamp Row: తమిళనాడులో ‘‘తిరుప్పరకుండ్రం’’లోని ‘‘సుబ్రమణ్య స్వామి ఆలయం వివాదానికి కేంద్రంగా మారింది. డీకేంకే ప్రభుత్వం ఈ ఆలయంలో దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ కేసు మద్రాస్ హైకోర్టుకు చేసింది. ఈ వివాదంపై ఆలయం వద్ద ‘‘దీపం’’ వెలిగించాలని ఆదేశించారు. అయితే, ఈ తీర్పు డీఎంకే దాని మిత్ర పక్షాలైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఇతర ఇండీ కూటమి పార్టీలకు నచ్చడం లేదు.