World Best Selling Smartphone in 2025: ప్రస్తుతం ‘స్మార్ట్‌ఫోన్’ నిత్యావసర వస్తువుగా మారింది. ఆహారం, దుస్తులు, నివాసం, విద్య అనంతరం ఐదవ అవసరంగా స్మార్ట్‌ఫోన్ మారింది. ఎందుకంటే కమ్యూనికేషన్, ఆన్‌లైన్ విద్య, బ్యాంకింగ్, షాపింగ్, జాబ్స్ కోసం తప్పనిసరి అయింది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ తర్వాత ఆన్‌లైన్ కార్యకలాపాలు పెరగడంతో స్మార్ట్‌ఫోన్ ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడు ఏ ఫోన్ ట్రెండింగ్‌లో ఉందో తెలుసుకోవాలని కోరుకుంటారు. గ్లోబల్ హ్యాండ్‌సెట్ మోడల్…