దులీప్ ట్రోఫీ 2024లో రెండో రౌండ్ మ్యాచ్‌లు ఆరంభం అయ్యాయి. అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియాల్లో నాలుగు భారత జట్లు తలపడుతున్నాయి. ఇండియా ఎ, ఇండియా డి జట్లు.. ఇండియా బి, ఇండియా సి టీమ్స్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఇండియా-సిపై టాస్ నెగ్గిన ఇండియా బి కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బీసీసీఐ ఆగ్రహానికి గురైన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఎట్టకేలకు దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. మరో మ్యాచ్‌లో ఇండియా ఎపై ఇండియా…
దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ దులీప్ ట్రోఫీలో రెండో రౌండ్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి రెండో రౌండ్ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. నేడు అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియంలో ఇండియా-ఎ, ఇండియా-డి జట్లు తహలపడనుండగా.. రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం బిలో ఇండియా-బి, ఇండియా-సి టీమ్స్ తలపడనున్నాయి. రెండు మ్యాచ్‌లు ఉదయం 9.30 గంటలకు ఆరంభం కానున్నాయి. తొలి రౌండ్లో ఇండియా-బి, ఇండియా-సి విజయాలు సాధించగా.. ఇండియా-ఎ, ఇండియా-డి ఓడిపోయాయి. రెండో గెలుపుపై బి, సి…