Duleep Trophy 2024: శుభమాన్ గిల్ స్థానంలో తెలుగు ఆటగాడు.. ఎట్టకేలకు ఇషాన్ కిషన్‌కు చోటు!
- రెండో రౌండ్ మ్యాచ్‌లు ఆరంభం
- బౌలింగ్ ఎంచుకున్న ఇండియా బి
- ఇషాన్ కిషన్‌కు చోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దులీప్ ట్రోఫీ 2024లో రెండో రౌండ్ మ్యాచ్‌లు ఆరంభం అయ్యాయి. అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియాల్లో నాలుగు భారత జట్లు తలపడుతున్నాయి. ఇండియా ఎ, ఇండియా డి జట్లు.. ఇండియా బి, ఇండియా సి టీమ్స్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఇండియా-సిపై టాస్ నెగ్గిన ఇండియా బి కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బీసీసీఐ ఆగ్రహానికి గురైన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఎట్టకేలకు దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.
మరో మ్యాచ్‌లో ఇండియా ఎపై ఇండియా డి టాస్ గెలిచింది. ఇండియా డి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. డి జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కింది. మొదటి రౌండ్ మ్యాచ్‌లో సంజూ ఆడని విషయం తెలిసిందే. ఇక శుభమాన్ గిల్ భారత జట్టుకు ఎంపిక కావడంతో ఇండియా ఎ సారథ్య బాధ్యతలను మయాంక్ అగర్వాల్ తీసుకున్నాడు. గత మ్యాచ్‌లో ఆడని తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు చోటు దక్కింది. శివమ్ దూబే, అవేశ్ ఖాన్‌లు తుది జట్టు నుంచి తప్పించబడ్డారు.
Also Read
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
తుది జట్లు:
ఇండియా ఎ: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, షామ్స్ ములాని, ప్రసిధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, కుమార్ కుషాగ్రా, ప్రతామ్ సింగ్, ఆకిబ్ ఖాన్, ప్రతామ్ సింగ్, రావత్.
ఇండియా డి: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, దేవదుత్ పడిక్కల్, రికీ భుయ్, సారాన్ష్ జైన్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, సౌరభ్ కుమార్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), విద్వత్ కవేరప్ప.
Also Read: Malaika Arora: ఆత్మహత్య చేసుకునేముందు.. మలైకా అరోరాకు ఫోన్ చేసిన ఆమె తండ్రి!
ఇండియా సి: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సాయి సుదర్శన్, రజత్ పటీదార్, బాబా ఇంద్రజీత్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, అన్షుల్ కంబోజ్, మయాంక్ మార్కండె, విజయ్‌కుమార్ వైశాక్, సందీప్ వారియర్.
ఇండియా బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), జగదీశన్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, రింకు సింగ్, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, సాయి కిశోర్, నవ్‌దీప్ సైని, ముకేశ్ కుమార్, రాహుల్ చాహర్.
తాజావార్తలు
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!