West Indies vs India 1st ODI Timings, Live Streaming and Pitch Report Details: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ పూర్తియింది. 1-0తో టెస్ట్ సిరీస్ కైసవం చేసుకున్న భారత్.. మూడు వన్డేల సిరీస్‌పై కనేసింది. బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా నేడు జరిగే తొలి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్‌తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఆసియా కప్ 2023కి ముందు భారత్ ఆడే చివరి వన్డే సిరీస్…