IND Playing 11 vs SL for Asia Cup Final 2023: ఆసియా కప్ 2023 చివరి అంకానికి చేరుకుంది. సూపర్-4లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన భారత్, శ్రీలంక జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు టైటిల్ పోరు ఆరంభం కానుంది. ఆసియా కప్ టోర్నీ చరిత్రలో అత్యధికంగా 9వ సారి టైటిల్ మ్యాచ్‌ల
Asia Cup Final Stats Scare India: ఆసియా కప్ 2023 టైటిల్ పోరుకు అంతా సిద్ధమైంది. ఫైనల్‌లో శ్రీలంకను ఢీకొట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోలోని ఆర్.ప్రేమదాస మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఆసియా కప్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన భారత్, శ్రీలంకలు టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
IND vs SL Asia Cup 2023 Final : ఆసియా కప్ 2023 తుది సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. నేటి మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ మొదలవుతుంది. బంగ్లాదేశ్‌తో చివరి ‘సూపర్-4’ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయిన భారత్.. ఫైనల్‌ను మాత్రం తే
Sri Lanka Spinner Maheesh Theekshana to undergo scan ahead of Asia Cup Final: ఉత్కంఠ పోరులో పాక్‌పై అనూహ్య విజయంతో శ్రీలంక మరోసారి ఆసియా కప్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. గెలుపు ఆనందంలో ఉన్న శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. పాక్‌తో మ్యాచులో గాయపడిన స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఆసియా కప్ ఫైనల్ ఆడే అవకాశాలు తక్కువే అని తెలుస్త
Sri Lanka qualified 12th Asia Cup Final: ఆసియా కప్ అంటేనే శ్రీలంక క్రికెట్ జట్టు రెచ్చిపోతుంది. ఎక్కడా లేని ఉత్సాహంతో బరిలోకి భారత్, పాకిస్తాన్ లాంటి పటిష్ట జట్లను కూడా ఓడిస్తుంది. పిచ్ ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా తమకు అనుకూలంగా మార్చుకుంటూ దూసుకుపోతుంది. ఇందుకు నిదర్శనమే గురువారం పాక్‌తో జరిగిన మ్యాచ్. వర్షం వెంట�
Fans Fights in India vs Sri Lanka Asia Cup 2023 Clash: ఆసియా కప్ 2023 సూపర్-4 స్టేజ్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. మంగళవారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో క్రికెట్ ఫ్యాన్స్ గొడవ పడ్డారు. మ్యాచ్ ముగిసిన వెంటనే గ్యాలరీలో ఉన్న కొందరు ఫ్యాన్స్.. ఒకరిపై ఒకర�
Rohit Sharma Eye on Virat Kohli’s Recod in IND vs SL Match: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరో 22 పరుగులు చేస్తే.. వన్డేల్లో పది వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో రోహిత్ ఈ రికార్డును నెలకొల్పే అవకాశం ఉంది. ఆసియా కప్ 2023లో దాయాది పాకిస్త
గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు
తొలి వన్డేలో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుని జోరుమీదున్న టీమిండియా నేడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రెండో వన్డేలో శ్రీలంకతో తలపడనుంది. గెలుపే లక్ష్యంగా ఇరుజట్లు బరిలోకి దిగుతున్నాయి.
Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా పేసర్ మన్కడింగ్ రనౌట్‌కు ప్రయత్నించగా రోహిత్ శర్మ నిరాకరించాడు. షమీ చేసిన అప్పీల్‌ను వెనక్కు తీసుకునేలా చర్యలు తీసుకుని అందరి మనసులను గెలుచుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే.. శ్రీ