Home
Ind Vs Sa 2nd T20
Ind Vs Sa 2nd T20 News
-
Suryakumar Yadav: ప్లాన్ బీ లేదు.. ఓటమికి నేనే బాధ్యుడిని!
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఓటమిపై భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఓటమికి పూర్తి బాధ్యత తనదే అని చెప్పాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం, బ్యాటింగ్లో వైఫల్యమే తమ ఓటమిని శాసించిందన్నాడు. తాను, శుభ్మన్ గిల్ బాధ్యత తీసుకుని నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. పిచ్ కండిషన్స్ను అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యామని, బౌలింగ్లో ప్లాన్ బీ కూడా లేదని సూర్య చెప్పుకొచ్చాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన… -
Quinton de Kock History: క్వింటన్ డికాక్ సరికొత్త చరిత్ర.. టీమిండియాపైనే అత్యధికసార్లు..!
దక్షిణాఫ్రికా సీనియర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో టీమిండియాపై అతి తక్కువ ఇన్నింగ్స్లో అత్యధికసార్లు హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్గా రికార్డుల్లో నిలిచాడు. గురువారం ముల్లాన్పుర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో డికాక్ ఈ ఫీట్ నమోదు చేశాడు. మ్యాచ్లో డికాక్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సులతో 90 రన్స్ చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ రికార్డు బ్రేక్ అయింది. భారత జట్టుపై… -
IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా రెండో టీ20.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..?
IND vs SA: భారత్ (India), దక్షిణాఫ్రికా (South Africa) జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ నేడు (డిసెంబర్ 11) న్యూ PCA స్టేడియం, ముల్లాన్పూర్ వేదికగా ప్రారంభమైంది. ఈ కీలకమైన మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. తొలి టీ20 మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా సిరీస్లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. సొంతగడ్డపై,… -
Suryakumar Yadav: సూరీడికి ఏమైంది?.. 47, 39 పరుగులు తప్ప మెరుపుల్లేవు!
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు ‘మిస్టర్ 360’ అని పేరుంది. ఈ ట్యాగ్ ఊరికే రాలేదు. కెరీర్ ఆరంభంలోనే మైదానం నలుమూలలా షాట్స్ ఆడేవాడు. సూర్య క్రీజులోకి వచ్చాడంటేనే.. ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టేది. ఎంత మంచి బంతి వేసినా.. విన్నూత షాట్లతో బౌండరీ లేదా సిక్స్ బాదేవాడు. అయితే కొంతకాలంగా సూరీడి బ్యాటింగ్లో మెరుపులు తగ్గాయి. చివరి 19 టీ20 ఇన్నింగ్స్లో 222 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు స్ట్రైక్ రేట్ కూడా 120కి… -
IND vs SA: దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. భారత్ తుది జట్టు ఇదే! గిల్, సూరీడు తప్ప..
India vs South Africa 2nd T20 Playing XI: భారత జట్టు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ముల్లాన్పుర్ వేదికగా నేడు దక్షిణాఫ్రికాతో రెండో టీ20 ఆడనుంది. మంగళవారం కటక్లో జరిగిన తొలి టీ20లో సఫారీలను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా.. అదే ఊపును రెండో టీ20లో కూడా కొనసాగించాలని చూస్తోంది. తొలి మ్యాచ్లో చిత్తుగా ఓడినప్పటికీ దక్షిణాఫ్రికాను తేలిగ్గా తీసుకోలేము. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న సఫారీలు రెండో టీ20 చెలరేగగాలని చూస్తున్నారు. సూర్య…
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!