Najmul Hossain Shanto Said We didn’t bat well against India: తొలి టీ20 ఓటమిపై బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యమే తమ కొంపముంచిందని చెప్పాడు. టీ20లో తొలి ఆరు ఓవర్లు చాలా ముఖ్యమైనవని, తమకు సరైన ఆరంభం దక్కలేదని తెలిపాడు. టీ20 అంటే బాదడం మాత్రమే కాదని, వికెట్లు చేతిలో ఉంచుకుంటే మంచి స్కోరు సాధించవచ్చని శాంటో పేర్కొన్నాడు. ఆదివారం గ్వాలియర్‌లో భారత్‌తో జరిగిన మొదటి టీ20లో ఓడిపోయింది.…
Sanju Samson Comes Opener in Gwalior T20: టెస్టుల్లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన భారత్ పొట్టి సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రాత్రి 7.30కు గ్వాలియర్‌లో మొదటి మ్యాచ్ ఆరంభం కానుంది. కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కుర్రాళ్లు ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ లాంటి యువ ఆటగాళ్లకు సత్తా చాటడానికి ఈ సిరీస్ అవకాశం అనే చెప్పాలి. తొలి…
IND vs BAN 1st T20: ఈరోజు గ్వాలియర్ లోని మాధవరావ్ సింధియా స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 మ్యాచ్‌పై ప్రేక్షకుల్లో విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. గ్వాలియర్ నగరంలో బంగ్లాదేశ్‌లో హిందువులను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, మహిళలపై తప్పుడు పనులు జరుగుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్ బంగ్లాదేశీయులతో క్రికెట్ మ్యాచ్ ఆడుతుండటంపై హిందూ మహాసభ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. నిరసనల దృష్ట్యా భద్రతను పెంచారు. సూర్య కుమార్ నేతృత్వంలో భారత్ టీ20 మ్యాచ్ ఆడడాన్ని…