Home
Ind Vs Afg
Ind Vs Afg News
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
Nitish Kumar Reddy Lift His Mother’s Call in Press Conference: శనివారం ధర్మశాల వేదికగా జరిగిన భారత్, అఫ్గానిస్థాన్ తొలి వన్డే అనంతరం జరిగిన పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్.. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న సమయంలో తన తల్లి నుంచి వచ్చిన ఫోన్… -
Rohit Sharma Run Out: రోహిత్ శర్మ ఆశలపై నీళ్లు చల్లిన గిల్.. కెప్టెన్‌పై హిట్‌మ్యాన్ ఫైర్!
Rohit Sharma Run Out: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ధర్మశాల వేదికగా శనివారం (జూన్ 13) జరిగిన తొలి వన్డే మ్యాచ్ కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ముందు 195 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ ఎంతో నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును… -
Shubman Gill: గుర్బాజ్ గుబులు పెట్టాడు.. కానీ మా కుర్రాళ్లు అద్భుతం చేశారు!
Shubman Gill Comments on IND vs AFG 1st ODI: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా అద్భుత చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లోనూ మెరుగైన ఆటతీరును కనబరిచింది. ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ (84 నాటౌట్; 66 బంతుల్లో 11×4, 2×6)తో చెలరేగి జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు. ఈ విజయంతో మూడు వన్డేల… -
Rohit Sharma: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ దాసోహం..
ధర్మశాల వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్‌గా 16,000 పరుగుల అద్భుతమైన మార్క్‌ను చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో రోహిత్ శర్మ ఈ రికార్డును అందుకున్నాడు. ఒమర్జాయ్ వేసిన బ్యాక్ ఆఫ్ ద లెంగ్త్ డెలివరీని రోహిత్ శర్మ… -
IND vs AFG: ధర్మశాలలో గుర్బాజ్ సెంచరీతో విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్‌తో భారత్‌పై బద్దలైన రికార్డులు…
భారత్‌తో ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టులో గుర్బాజ్ ఒక్కడే భారత బౌలర్లపై ఒంటరి పోరాటం చేస్తూ చెలరేగిపోయాడు. అతను కేవలం 48 బంతుల్లోనే శతక మార్క్‌ను అందుకొని వన్డే… -
Rohit Sharma: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. నేటితో ఆ రికార్డ్ పటాపంచల్..
రోహిత్ శర్మ ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మొదటి వన్డే మ్యాచ్‌లో ఒక అరుదైన, చారిత్రాత్మక రికార్డుకు చేరువలో ఉన్నారు. ధర్మశాలలో జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆయన బరిలోకి దిగడం ఖాయమని భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ స్పష్టం చేశారు. రోహిత్ శర్మ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో ఉన్నారని, తొలి వన్డేలో జట్టును ముందుండి నడిపిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 6 పరుగులు చేయగలిగితే.. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా… -
India vs Afghanistan: నేడే ఆఫ్గనిస్తాన్ – భారత్ మొదటి వన్డే.. అందరి దృష్టి అతడిపైనే.! మ్యాచ్‌కు వర్షం ముప్పు..
India vs Afghanistan: భారత్, అఫ్గానిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు శనివారం ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియం వేదికగా శ్రీకారం చుట్టనుంది. ఈ సిరీస్ తో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలను ప్రారంభించనుంది. అయితే స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా సిరీస్ కు దూరం అయ్యారు. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా విరాట్ కోహ్లీ మొత్తం సిరీస్‌కు దూరం… -
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
Hardik Pandya Ruled Out of Afghanistan ODI Series 2026: భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఫిట్నెస్ నిరూపించుకున్న రోజు వ్యవధిలోనే.. హార్దిక్ తప్పుకోవడం విశేషం. మరోసారి గాయం అయిన కారణంగానే అతడు టోర్నీ నుంచి తప్పుకోవడం భారత క్రికెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. క్వాడ్రిసెప్స్ (తొడ కండరాల) గాయం… -
IND vs AFG: ముల్లన్‌పూర్‌లో భారత్ మర్చిపోలేని మ్యాజిక్.. ఆఫ్ఘన్‌పై 300 పరుగుల తేడాతో విజయం!
IND vs AFG: న్యూ చండీగఢ్‌లోని ముల్లన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. భారత ఆటగాళ్లు అద్భుతమైన పర్ఫార్మెన్స్తో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఆఫ్ఘన్ జట్టుకు అస్సలు చాన్సే ఇవ్వకుండా.. ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత జట్టుకు ఇదే అత్యంత భారీ విజయం కావడం విశేషం. గిల్, రాహుల్ సెంచరీల మోత.. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్… -
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
Manav Suthar Scripts History on Test Debut: ముల్లాన్‌పూర్‌లో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. తన అరంగేట్ర టెస్ట్ ఇన్నింగ్స్‌లోనే 6 వికెట్లు పడగొట్టి భారత క్రికెట్లో అరుదైన ఘనత అందుకున్నాడు. ఈ శతాబ్దంలో భారత తరఫున టెస్ట్ అరంగేట్ర ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మానవ్ నిలిచాడు. 2008లో ఆస్ట్రేలియాపై అమిత్ మిశ్రా తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లో…
తాజావార్తలు
-
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. పతనానికి కారణమిదే!
-
AK 47: ‘ఆదర్శ కుటుంబం’పై తగ్గిన క్రేజ్.. తమన్ పాటలతో మరింత డౌన్.. ఇక ట్రైలర్‌పైనే ఆశలు!
-
Sugar Import Deadline 2026: పండుగల వేళ కేంద్రం కీలక నిర్ణయం.. చక్కెర దిగుమతుల గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు
-
Naman Dhir Record: సూపర్ నమన్ ధీర్.. 17 ఏళ్ల రేర్ రికార్డు బద్దలు!
-
Dussehra Holidays Extended: ఆ విద్యార్థులకు శుభవార్త.. దసరా సెలవులు పొడిగింపు..
ట్రెండింగ్
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య