Home
Ind Vs Afg
Ind Vs Afg News
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
What Happens If IND vs AFG Quarterfinal Is Washed Out: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో అఫ్గానిస్థాన్‌తో భారత్ క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. నిషిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్ ఈ మ్యాచ్‌కు వేదిక. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్.. ఈసారి కూడా స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. అయితే మ్యాచ్‌కు వర్షం రూపంలో పెద్ద అడ్డంకి ఎదురయ్యే అవకాశం ఉంది.… -
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
India Playing XI vs Afghanistan for Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. సోమవారం (సెప్టెంబర్ 28) అఫ్గానిస్థాన్‌తో భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. జపాన్‌లోని నిషిన్‌లో ఉన్న ఐచి ప్రిఫెక్చురల్ కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్… -
Abhishek Sharma: అంతర్జాతీయ క్రికెట్లోనే ఇదే మొదటిసారి.. అభిషేక్ రికార్డు బ్రేక్ కాదేమో ఇగ!
Highest Boundary Percentage in T20 Cricket: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసక శతకంతో చెలరేగిన విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 34 బంతుల్లోనే 108 పరుగులు చేశాడు. 30 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అభిషేక్ 9 ఫోర్లు, 11 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో మరో… -
Team India Histroy: టీ20 క్రికెట్లో భారత్ వరల్డ్ రికార్డు.. ఇక ఆస్ట్రేలియా అందుకోలేదుగా!
Team India World Record in T20 Cricket: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఢిల్లీలో గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 127 పరుగుల భారీ తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 221 పరుగులు చేయగా.. భారీ లక్ష్య ఛేదనలో అఫ్గాన్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. భారత బౌలర్ల ధాటికి 14.1 ఓవర్లలో కేవలం 94 పరుగులకే ఆలౌటయ్యారు. ఈ… -
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
Abhishek Sharma Joins Virat Kohli T20 Centuries List: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. గురువారం రాత్రి ఢిల్లీలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో విధ్వంసక సెంచరీతో చెలరేగిన అభిషేక్.. తన టీ20 కెరీర్లో పదో శతకాన్ని పూర్తి చేశాడు. దీంతో టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అభిషేక్ శర్మ… -
Ibrahim Zadran: మేము బాగా ఆడాం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. అఫ్గాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Ibrahim Zadran Reaction Afghanistan Series Loss To India: భారత్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను అఫ్గానిస్థాన్ ఘోర పరాజయంతో ముగించింది. ఢిల్లీలో గురువారం జరిగిన మూడో టీ20లో టీమిండియా ఏకంగా 127 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో అఫ్గాన్ 14.1 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ ఏ దశలోనూ పోటీ… -
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
Fastest Century in T20 Internationals: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన విధ్వంసక బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. గురువారం ఢిల్లీలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 108 పరుగులు చేశాడు. అభిషేక్ చేసిన 108 పరుగుల్లో ఏకంగా 102 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. 9 ఫోర్ల ద్వారా 36… -
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
Shreyas Iyer Reaction on India’s Big Win vs Afghanistan: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. గురువారం రాత్రి ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ సేన 127 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బౌలర్లు చెలరేగడంతో అఫ్గాన్ 14.1 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌటైంది.… -
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో అర్ధ సెంచరీతో సంజు శాంసన్ తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తో సమాధానం ఇచ్చాడు. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే 57 పరుగులు చేసి.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి టీ20లో 10 పరుగులకే ఔటైన సంజు.. రెండో మ్యాచ్‌లో మాత్రం తనదైన శైలిలో చెలరేగాడు. దీంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బదులుగా సంజును ఓపెనర్‌గా కొనసాగించడంపై జరుగుతున్న చర్చకు తాత్కాలికంగా తెరపడింది.… -
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
Vaibhav Sooryavanshi Father Sanjeev Comments: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు ఆడలేదు. తొలి రెండు టీ20ల్లోనూ ఓపెనర్‌గా సంజు శాంసన్‌కే అవకాశం దక్కింది. మొదటి మ్యాచ్‌లో విఫలమైన సంజు.. రెండో మ్యాచ్‌లో 22 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. దాంతో వైభవ్‌కు అవకాశం ఎప్పుడు వస్తుందనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. అయితే మూడో టీ20లో వైభవ్‌ను ఆడించే అవకాశం ఉందని కెప్టెన్ శ్రేయస్…
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!