Home
Ind Vs Afg
Ind Vs Afg News
-
Gautam Gambhir: అబ్బబ్బా ఏం షాట్ అది.. బిత్తరపోయిన గౌతమ్ గంభీర్.. వీడియో వైరల్!
Gautam Gambhir Stunned by KL Rahul’s Six: భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో రాహుల్ కేవలం 19 బంతుల్లోనే 39 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాహుల్ దూకుడు ఇన్నింగ్స్‌కు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫిదా అయ్యాడు. ఓ సిక్సర్‌కు అయితే ఆశ్చర్యానికి… -
Shubman Gill: నేను ఇప్పటివరకు గుర్తుండిపోయే క్యాచ్ అందుకోలేదు.. చాలా సంతోషంగా ఉంది!
Shubman Gill on Stunning Slip Catch: భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్‌తోనే కాకుండా అద్భుతమైన ఫీల్డింగ్‌తో కూడా అందరి దృష్టిని ఆకర్షించాడు. అఫ్గాన్ ఇన్నింగ్స్ సందర్భంగా గిల్ పట్టిన అద్భుత క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు దీనిని ఇప్పటికే ‘క్యాచ్ ఆఫ్ ది ఇయర్’గా అభివర్ణిస్తున్నారు. తాను పట్టిన అద్భుత క్యాచ్‌పై గిల్ స్వయంగా స్పందించాడు. వర్షం… -
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
Rahmanullah Gurbaz Creates History in Afghanistan Cricket: శనివారం ధర్మశాల వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ ఓడిపోయింది. యువ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102; 51 బంతుల్లో 8×4, 8×6) మెరుపు సెంచరీ చేసినప్పటికీ అఫ్గాన్‌కు ఓటమి తప్పలేదు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో భారత్ 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం అందుకుంది.… -
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
Nitish Kumar Reddy Lift His Mother’s Call in Press Conference: శనివారం ధర్మశాల వేదికగా జరిగిన భారత్, అఫ్గానిస్థాన్ తొలి వన్డే అనంతరం జరిగిన పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్.. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న సమయంలో తన తల్లి నుంచి వచ్చిన ఫోన్… -
Rohit Sharma Run Out: రోహిత్ శర్మ ఆశలపై నీళ్లు చల్లిన గిల్.. కెప్టెన్‌పై హిట్‌మ్యాన్ ఫైర్!
Rohit Sharma Run Out: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ధర్మశాల వేదికగా శనివారం (జూన్ 13) జరిగిన తొలి వన్డే మ్యాచ్ కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ముందు 195 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ ఎంతో నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును… -
Shubman Gill: గుర్బాజ్ గుబులు పెట్టాడు.. కానీ మా కుర్రాళ్లు అద్భుతం చేశారు!
Shubman Gill Comments on IND vs AFG 1st ODI: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా అద్భుత చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లోనూ మెరుగైన ఆటతీరును కనబరిచింది. ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ (84 నాటౌట్; 66 బంతుల్లో 11×4, 2×6)తో చెలరేగి జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు. ఈ విజయంతో మూడు వన్డేల… -
Rohit Sharma: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ దాసోహం..
ధర్మశాల వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్‌గా 16,000 పరుగుల అద్భుతమైన మార్క్‌ను చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో రోహిత్ శర్మ ఈ రికార్డును అందుకున్నాడు. ఒమర్జాయ్ వేసిన బ్యాక్ ఆఫ్ ద లెంగ్త్ డెలివరీని రోహిత్ శర్మ… -
IND vs AFG: ధర్మశాలలో గుర్బాజ్ సెంచరీతో విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్‌తో భారత్‌పై బద్దలైన రికార్డులు…
భారత్‌తో ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టులో గుర్బాజ్ ఒక్కడే భారత బౌలర్లపై ఒంటరి పోరాటం చేస్తూ చెలరేగిపోయాడు. అతను కేవలం 48 బంతుల్లోనే శతక మార్క్‌ను అందుకొని వన్డే… -
Rohit Sharma: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. నేటితో ఆ రికార్డ్ పటాపంచల్..
రోహిత్ శర్మ ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మొదటి వన్డే మ్యాచ్‌లో ఒక అరుదైన, చారిత్రాత్మక రికార్డుకు చేరువలో ఉన్నారు. ధర్మశాలలో జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆయన బరిలోకి దిగడం ఖాయమని భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ స్పష్టం చేశారు. రోహిత్ శర్మ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో ఉన్నారని, తొలి వన్డేలో జట్టును ముందుండి నడిపిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 6 పరుగులు చేయగలిగితే.. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా… -
India vs Afghanistan: నేడే ఆఫ్గనిస్తాన్ – భారత్ మొదటి వన్డే.. అందరి దృష్టి అతడిపైనే.! మ్యాచ్‌కు వర్షం ముప్పు..
India vs Afghanistan: భారత్, అఫ్గానిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు శనివారం ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియం వేదికగా శ్రీకారం చుట్టనుంది. ఈ సిరీస్ తో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలను ప్రారంభించనుంది. అయితే స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా సిరీస్ కు దూరం అయ్యారు. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా విరాట్ కోహ్లీ మొత్తం సిరీస్‌కు దూరం…
తాజావార్తలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!