PAK vs IND: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్, భారత్ తలపడ్డాయి. ఇక మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇక పాకిస్థాన్ బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో సాహిబ్‌జాదా ఫర్హాన్ 45 బంతులలో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఫఖర్ జమాన్…