IND vs NZ 1st ODI: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు (జనవరి 11) వడోదరలోని కోటంబి స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. ముందుగా టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరుపున డారిల్ మిచెల్…