Income Tax Raid : వైర్ అండ్ కేబుల్ కంపెనీపై ఆదాయపన్ను శాఖ దాడికి సంబంధించి ఆ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ముంబై, పూణే, ఔరంగాబాద్, నాసిక్, డామన్, హలోల్, ఢిల్లీలోని ఫ్లాగ్‌షిప్ గ్రూప్‌కు చెందిన మొత్తం 50 స్థానాలపై 22 డిసెంబర్ 2023న దాడులు చేసినట్లు డిపార్ట్‌మెంట్ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
Dhiraj Sahu : నేడు దేశం మొత్తం కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు పేరు మార్మోగిపోతుంది. అతడి కుటుంబం స్వాతంత్య్ర సమరయోధులే.. అయినా కొన్నాళ్లుగా తన బ్లాక్ మనీని భారీగా పోగేశాడు.
Zomato: ధన్‌బాద్‌లోని జొమాటో డెలివరీ బాయ్ మోను కుమార్ పేరుతో ఆదాయపు పన్ను, జీఎస్‌టీ ఎగవేత కోసం రూ.75 కోట్ల బోగస్ సేల్ కొనుగోళ్లను చూపించారు. ధన్‌బాద్‌లోని సరైధేలాలో జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో ఈ విషయం వెల్లడైంది.
Pailla Shekar Reddy: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇవాళ ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇవాళ ఆయనకు విచారణ హాజరు కావాలన్న నేపథ్యంలో ఐటీ కార్యాలయానికి ఎమ్మెల్యే వెళ్లారు. ఆయనను ఐటీ అధికారులు విచారించారు. కొద్ది సేపు విచారించిన అనంతరం పైల్ల శేఖర్ రెడ్డి కి పంచనామా పత్రాలు ఐటీ అధికారులు అందజేశారు.
మధ్యాహ్న భోజన కుంభకోణంలో రాజస్థాన్ హోం, ఉన్నత విద్యాశాఖ మంత్రి రాజేంద్ర యాదవ్‌కు చెందిన పలు ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను శాఖ బుధవారం దాడులు నిర్వహించింది.