మలయాళ సినీ నటుడు, ర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్‌కు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసు, ఇటీవల “L2 ఎంపురాన్” చిత్ర నిర్మాత గోకులం గోపాలన్ కార్యాలయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జరిపిన దాడుల తర్వాత వెలుగులోకి వచ్చింది. 2022లో ఆయన నటించి, సహ-నిర్మాతగా వ్యవహరించిన మూడు చిత్రాల ఆదాయాలపై వివరణ కోరుతూ ఈ నోటీసు పంపినట్లు ఒక నివేదిక తెలిపింది. ఆదాయపు పన్ను అధికారులు ఈ నోటీసు సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్‌గా…
Cash Transaction: దేశంలోని ప్రజలు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వారి ఆదాయానికి అనుగుణంగా పన్ను చెల్లించాలని మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఐటీ శాఖ ఒకప్పటిలా లేదు.
Rahul Gandhi: బీజేపీ నేతలకు పరోక్షంగా హెచ్చరించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ఐటీ శాఖ నోటీసులపై కాంగ్రెస్ మండిపడుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు.
GST Notice: ఇన్‌స్టంట్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ-జొమాటో కష్టాలు తీరడం లేదు. ఇటీవల స్విగ్గీ-జోమాటో రూ.500 కోట్ల జీఎస్టీ నోటీసును అందుకుంది. Swiggy-Zomato డెలివరీ ఫీజు పేరుతో కస్టమర్ల నుండి కొంత డబ్బు వసూలు చేస్తుంది.
IT-Department Notice: ఆదాయపు పన్ను శాఖ 22 వేల మంది పన్ను చెల్లింపుదారులకు నోటీసులు పంపింది. ఇందులో జీతం, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, ట్రస్ట్‌లు ఉంటాయి. అటువంటి వ్యక్తుల మినహాయింపు క్లెయిమ్‌లు ఫారమ్ 16 లేదా వార్షిక సమాచార ప్రకటన లేదా ఆదాయపు పన్ను శాఖ డేటాతో సరిపోలడం లేదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.