Kodali Nani: చంద్రబాబుపై కొడాలి తీవ్ర వ్యాఖ్యలు.. మోడీ కాళ్లు పట్టుకోవచ్చు, అమిత్ షాది ఇంకేదో నాకొచ్చు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani: ఆదాయపన్నుశాఖ నోటీసుల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మంత్రులు, వైసీపీ నేతలు.. చంద్రబాబుపై మాటల దాడికి దిగుతున్నారు. అసలు ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదు? అంటూ నిలదీశారు.. ఇక, చంద్రబాబు అంటేనే ఓ రేంజ్‌లో విరిచుకుపడే మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు.. 420, దొంగ.. చట్టాలను అడ్డం పెట్టుకొని, వ్యవస్థను అడ్డం పెట్టుకొని డబ్బుని ఎలా దోచుకోవాలో ఎలా దాచుకోవాలో తెలిసిన వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబుకి సింగపూర్ లో హోటల్స్ ఎలా వచ్చాయి..? ఎన్నికలకు రూ.5 వేల కోట్లు ఎలా ఖర్చు పెడతానని అంటాడు..? అంటూ ప్రశ్నించిన ఆయన.. చంద్రబాబు అవినీతిపరుడు కాదంటూ ఎక్కడా క్లీన్ చీట్ లేదన్నారు.
Read Also: Viral Video : వార్నీ.. వీడు మనిషేనా.. వరదల్లో పిచ్చి పనేంటి?
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
చంద్రబాబు 2 ఏకరాలతో ఇప్పటివరకి బ్రతికాడా? అంటూ నిలదీశారు కొడాలి నాని.. 2014లో ఓడిపోయినా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో సింగిల్ గానే ఎన్నికలకు వెళ్లాడు.. కానీ, కొత్త పొత్తులు పెట్టుకోలేదన్న ఆయన.. బీజేపీని వాటేసుకుంటాడు, కాంగ్రెస్ పార్టీతో కలుస్తానంటాడు. ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గానీ, వైఎస్ రాజారెడ్డికి గానీ కొత్తగా డబ్బులు వచ్చాయా? ఏమైనా తిరుపతి బస్టాప్ లో కర్జూర కాయలు ఏమైనా అమ్మడా..? అని పంచ్‌లు వేశారు. అయితే, ఆదాయపన్నుశాఖను మేనేజ్ చేయడానికి బీజేపీ సంక నాకొచ్చు, మోడీ కాళ్లు పట్టుకోవచ్చు, అమిత్ షా ది ఇంకేదో నాకోచ్చు అంటూ చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ, ఎన్ని చేసినా ఈ రాష్ట్ర ప్రజల నుండి తప్పించుకోలేడు అంటూ చంద్రబాబును హెచ్చరించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!