UP: ప్రతి ఒక్కరికీ పెళ్లి అనేది జీవితంలో ఓ మధురానుభూతి.. జీవితాంతం గుర్తుండిపోయే వేడుక. అలాంటి పెళ్లిని ప్రతి ఒక్కరు వైభవంగా చేసుకోవాలని తాపత్రయపడతారు. పెండ్లికుమారుడు కాబోయే భార్య తనకు జీవితాంతం తోడుగా ఉండాలని.. తన కష్టసుఖాల్లో భాగం పంచుకోవాలని కోరుకుంటాడు. అలాగే తన పరువు నలుగురిలో మరింత పెంచాలని భావిస్తాడు.
Car Attack: కొన్ని నేరాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. అంతేకాకుండా సినీ దర్శకుల ఊహకు అందని నేరాలు కూడా ఉన్నాయి. సినిమాలో సీన్ చూసి కొన్ని నేరాలు చేస్తారు. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక రేప్ కేసుపై తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. పబ్ వ్యవహారంలో నా మనువడు ఉన్నాడని కొందరు అనవసర ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అది నిజం కాదని తేలిందని… పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని అన్నారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి భర్తీ బోర్డు ద్వారా జరిగిందని…చైర్మన్ తొలగింపు బోర్డు పరిధిలో ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ రేప్ వ్యవహారం లో పోలీసులు తమ పని…
తెలంగాణలో ఒక సంఘటన అధికారపార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బీజేపీ నేత సాయి గణేష్ ఆత్మహత్య అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆత్మహత్య చేసుకుని నెల రోజులు అయినప్పటికి ఇంకా సాయి మృతి అధికార పార్టీని వదలిపెట్టడం లేదు. సాక్షాత్తు బీజేపీ జాతీయ నాయకుల వద్ద నుంచి రాష్ర్ట నాయకుల వరకు గణేష్ ఆత్మహత్య వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అటు అమిత్ షా వద్ద నుంచి ఇటు పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు వరకు సాయి గణేష్ ఆత్మహత్య…