బిగ్ బాస్ బ్యూటీ ఇనయ సుల్తానా సీజన్ 6 లో పాల్గొని తన అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఇనయ హౌస్ లో ధైర్యంగా నిలబడింది. తాను నమ్ముకున్న విధానంలోనే ముందుకు వెళ్ళింది. అదే సమయంలో గ్లామర్ తో కూడా అలరించింది.. బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక…
Bigg Boss 6: బిగ్‌బాస్-6 తెలుగు సీజన్ చివరి వారంలోకి ప్రవేశించింది. గత వారం ఇనయా ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం మిడ్‌వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ఆల్రెడీ నాగార్జున చెప్పేశారు. దీంతో మరొక కంటెస్టెంట్ బుధవారం ఎలిమినేట్ కానున్నారు. ఆదివారం గ్రాండ్ ఫినాలే ఉంటుంది. అయితే ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన ఇనయాను బీబీ కేఫ్‌లో యాంకర్ శివ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను సంధించాడు. గతంలో యాంకర్ శివ ప్రశ్నలకు…
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. దీంతో కంటెస్టెంట్లకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ హౌస్‌లోకి వస్తున్నారు. పలువురు కంటెస్టెంట్లకు చెందిన కుటుంబసభ్యుల ఆప్యాయత, అనురాగాలు, అనుబంధాలు చూసి ప్రేక్షకులు కూడా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. ఆదిరెడ్డితో మొదలైన ఫ్యామిలీ వీక్ రేవంత్‌తో ముగిసింది. ఈ తతంగం పూర్తి కాగానే బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇంట్లో 9 మంది సభ్యులు ఉండడంతో అందరూ ఇంటి కెప్టెన్…