Home
Imran Khan
Imran Khan News
-
Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఇక ప్రధాని కాలేరు..! అతని పార్టీపై నిషేధానికి పాక్ ప్రభుత్వం సన్నాహాలు
జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ ఇన్నింగ్స్ ముగింపు దశకు చేరుకుంది. తన పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆరోపించింది. -
Imran Khan: నాకు న్యాయం జరగకుంటే నిరాహార దీక్ష చేస్తా..
Imran Khan: సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరగకపోతే నిరాహార దీక్షకు దిగుతానని పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. -
Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ సలహాదారుడి కిడ్నాప్..
ఇదిలా ఉంటే తాజాగా ఆయన రాజకీయ సలహాదారు లాహోర్‌లో కిడ్నాప్‌కి గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేసినట్లు ఈ రోజు అక్కడి మీడియా కథనాలు తెలిపాయి. -
Imran Khan: కేజ్రీవాల్ బెయిల్‌పై ఇమ్రాన్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు
పాకిస్థాన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ప్రస్తావనకు వచ్చింది. అక్కడ మీడియా ఈ అంశాన్ని హైలెట్ చేసింది. -
Pakistan: సైఫర్ కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట.. నిర్దోషిగా ప్రకటన
సైఫర్ కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయన్ను ఇస్లామాబాద్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. -
Arvind Kejriwal: రాహుల్ గాంధీకే కాదు, కేజ్రీవాల్‌కి కూడా పాకిస్తాన్ నుంచి మద్దతు..బీజేపీ ఫైర్
Arvind Kejriwal: ఇటీవల భారత రాజకీయాలపై పాకిస్తాన్ మాజీ మంత్రి, మాజీ పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడిగా పేరున్న చౌదరి ఫవాద్ హుస్సేన్ స్పందిస్తున్నారు. ఇటీవల పలు సందర్బాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మద్దతు పలికారు -
Imran Khan : తోషాఖానా కేసులో కొత్త ట్విస్ట్.. ఇమ్రాన్ ఖాన్‌కు మరో దెబ్బ
Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు తోషేఖానా కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. -
Lekha Washington: స్టార్ హీరో మేనల్లుడి ప్రేమలో వేదం నటి.. విడాకులు కూడా?
Imran Khan Talks About Lekha Washington : లేఖా వాషింగ్టన్ తమిళ వాలెంటైన్స్ డేలో తొలిసారిగా నటించింది. ఆ సినిమా తర్వాత ఉన్నాలే ఉన్నాలే, జయం కొండన్, వా, కళ్యాణ తనిఖీ చాదం, అరిమా నంబి అనే తమిళ చిత్రాల్లో నటించారు. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించిన ఆమె ఇప్పుడు సినీ పరిశ్రమకు దూరమైంది. తెలుగులో వేదం సినిమాలో లాస్య అనే పాత్రలో నటించిన ఆమె ఆ తరువాత కమీనా అనే సినిమాలో… -
Imran Khan: పాకిస్తాన్ ఆర్మీ నన్ను చంపడమే మిగిలింది.. మాజీ ప్రధాని సంచలనం..
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో తనలాంటి రాజకీయ నాయకులు జైల్లో మగ్గుతున్న దుస్థితిపై విచారం వ్యక్తం చేశారు. పాక్ ఆర్మీకి తనను చంపడమే మిగిలి ఉందని వ్యాఖ్యానించారు. -
Imran Khan: దేశాన్ని బానిసగా మార్చిన వారితో రాజీపడబోం.. జైల్లో ఉండేందుకూ సిద్ధమే..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి ఆర్మీ చీఫ్, షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. పాకిస్థాన్‌ను బానిసలుగా మార్చే వారితో తాను ఎలాంటి రాజీపడబోనని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. 9 ఏళ్లు జైల్లో ఉండేందుకు సిద్ధమన్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!