పిల్లలు తిన్నా తినకున్న నీరసంగా ఉంటారు.. వేసవి సెలవులు ముగిసాయి..ఇక స్కూల్స్ ప్రారంభం అయ్యాయి.. రోజులు హ్యాపీగా గడిపేసిన పిల్లలు తిరిగి బడి బాట పట్టాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు స్కూళ్లకు వెళ్లడం అంటే చాలా మంది పిల్లలు పెద్దగా ఇష్టం చూపించరు.. అందుకే పిల్లలను శారీరకంగా మానసికంగా ఉంచడం చాలా ముఖ్యం..అన్ని వయసుల పిల్లలు కొన్ని పనులు చేసేలా వారిని ప్రోత్సహించాలి, అలాగే తల్లిదండ్రులు కూడా చేయాలి. వాటి వల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా చురుకుగా…