ఉక్కు ధరలు మరోసారి తగ్గుతున్నాయి. ఉక్కు ధరలు తగ్గడానికి దిగుమతులు పెరగడమే ప్రధాన కారణంగా పరిగణిస్తున్నారు. కొన్ని ఉక్కు ఉత్పత్తుల ధరలు చాలా వేగంగా పడిపోయాయి.
కరోనా మహమ్మారి తరువాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కరోనా కాలంలో నేర్చుకున్న గుణపాఠాలతో భారత్ దిగుమతులను వీలైనంతగా తగ్గించి మేడ్ ఇన్ ఇండియాపై దృష్టిపెట్టింది. పెరుగుతున్న జనాభాకు ఎంత మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు వస్తున్నప్పటికీ డిమాండ్‌కు తగిన ఉత్పత్తి మనదగ్గర లేదు. దీంతో కొన్ని రకాల ఉత్పత్తులను దిగుమతి చేసుకొక తప్పదు. ప్రస్తుతం ఇండియా ప్రపంచ దిగుమతుల్లో 2.8 శాతం వాటాలో ఎనిమిదో స్థానంలో ఉన్నది. 2030 నాటికి ఇది మరింత పెరిగి…
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే దేశం కోలుకుంటోంది. దేశంలో ప్రస్తుతం మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు లక్షల మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, డిమాండ్‌కు సరిపడినన్ని వ్యాక్సిన్లు లేకపోవడంతో అత్యవసర వినియోగం కింద మరో వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకోవడానికి అనుమతులు లభించినట్టు సమాచారం. కరోనా మహమ్మారిపై సమర్ధవంతంగా పనిచేస్తున్న మోడెర్నా వ్యాక్సిన్‌ను ఇండియాలో దిగుమతి, అమ్మకాల కోసం ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా డీసీజీఐ కు ధరఖాస్తు చేసుకోగా, అనుమతులు మంజూరు చేసినట్లు…